రేపు ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

74చూసినవారు
రేపు ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
ఓటీటీలో ఈ వారం ఏప్రియల్ 12వ తేదీన జీ5లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గామి, అమెజాన్ ప్రైమ్ లో శ్రీ విష్ణు హీరో2గా వచ్చిన కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రేమలు సినిమా (తమిళం, మళయాలం, హిందీ వర్షన్), ఆహా లో ప్రేమలు తెలుగు వర్షన్, సన్ నెక్ట్స్ మరియు నెట్ ఫ్లిక్స్ లో రజినీకాంత్ ప్రముఖ పాత్రలో నటించిన లాల్ సలామ్, నెట్ ఫ్లిక్స్ లో హిందీ చిత్రం అమర్ సింగ్ చమిల్కా సందడి చేయనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్