హార్మోన్ల సమస్యలు, పెరుగుతున్న ఔషధాల వినియోగం, మారుతున్న జీవనశైలి కారణంగా భారత్‌లో యువతను ఇన్ఫెర్టిలిటీ ముప్పు అలుముకుంటోందని డాక్టర్ అజయ్ ముర్దియా తెలిపారు. ఫలితంగా ఎంతో మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఐవీఎఫ్ చికిత్స చేయించుకొని సంతానం పొందుతున్నారని పేర్కొన్నారు.