మాజీ మంత్రి కాకాణికి నోటీసులు

68చూసినవారు
మాజీ మంత్రి కాకాణికి నోటీసులు
AP: క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. ఈ నోటీసుల ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఉంది. అయితే కాకాణి ఇంట్లో లేకపోవడంతో ఆయన పారిపోయారనే ప్రచారం జరిగింది.

సంబంధిత పోస్ట్