ప్రపంచంలో టాప్-10 రద్దీ విమానాశ్రయాలు ఇవే..

71చూసినవారు
ప్రపంచంలో టాప్-10 రద్దీ విమానాశ్రయాలు ఇవే..
గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) విడుదల చేసింది. ఇందులో అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్ తొలిస్థానంలో నిలవగా.. దుబాయ్, డల్లాస్, లండన్, యూకే, టోక్యో, జపాన్, డెన్వార్ అమెరికా, ఇస్తాంబుల్(తుర్కియే), లాస్ ఏంజెలిస్, చికాగో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఢిల్లీ) పదో స్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్