ప్రపంచంలోనే టాప్ 10 పేద దేశాలు ఇవే.!

565చూసినవారు
ప్రపంచంలోనే టాప్ 10 పేద దేశాలు ఇవే.!
ప్రపంచంలో టాప్ 10 పేద దేశాల గురించి తెలుసుకుందాం.! సంపద, సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పలు దేశాలు పేదరికంతో బాధపడుతున్నాయి. దక్షిణ సూడాన్, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సోమాలియా, కాంగో, మొజాంబిక్, నైజర్, మలావి, చాడ్, లైబీరియా దేశాలు పేదరికం కలిగిన దేశాల లిస్ట్ లో ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం, జీడిపి కొనుగోలు శక్తి సమానత్వం పరంగా ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితా నిర్ణయిస్తారు

సంబంధిత పోస్ట్