టాప్‌ 10 ర్యాంకర్లు వీళ్లే..

68చూసినవారు
టాప్‌ 10 ర్యాంకర్లు వీళ్లే..
ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకుతో సత్తా చాటగా, అనిమేష్‌ ప్రధాన్‌ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ (4), రుహాని (5), సృష్టి దబాస్‌ (6), అన్‌మోల్‌ రాఠోర్‌ (7), ఆశీష్‌ కుమార్‌ (8), నౌషీన్‌ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులతో మెరిశారు. గతేడాది విడుదలైన సివిల్స్‌- 2022 ఫలితాల్లో తెలుగు అమ్మాయి ఉమాహారతి మూడో ర్యాంకుతో సత్తా చాటగా, ఈసారి కూడా తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించడం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్