ప్రపంచంలోని టాప్ 3 ధనవంతులు వీరే

74చూసినవారు
ప్రపంచంలోని టాప్ 3 ధనవంతులు వీరే
ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఎక్స్, స్టార్‌లింక్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్ పేరు అగ్రస్థానంలో ఉంది. అతని నికర విలువ 220 బిలియన్ డాలర్లు. ఈ జాబితాలో 2వ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. అతని సంపద 169 బిలియన్ డాలర్లు. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్‌వి యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ 168 బిలియన్ డాలర్ల నికర విలువతో 3వ స్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు ప్రపంచంలోని టాప్ 3 ధనవంతులుగా ఉన్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్