నిద్ర సమయం, గాఢమైన నిద్ర గురించి వాస్తవాలు..

571చూసినవారు
నిద్ర సమయం, గాఢమైన నిద్ర గురించి వాస్తవాలు..
ఎంత సేపు నిద్రపోయామన్నది కాదు.. ఎంత గాఢంగా నిద్ర ఉందన్నది ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సగటు 40 ఏళ్ల వయస్సు కలిగిన దాదాపు 526 మంది వ్యక్తుల నిద్ర సమయాన్ని తాజాగా సైంటిస్టులు అధ్యయనం చేశారు. మధ్య వయస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర చాలా అవసరమని చెప్పారు. 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే.. వారు పదేళ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువట.

సంబంధిత పోస్ట్