వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు ఇవే

64చూసినవారు
వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు ఇవే
ఖరీఫ్ లో కూరగాయలు సాగుచేసే రైతులు ప్రాంతానికి తగిన రకాన్ని ఎంచుకోవడంతోపాటు విత్తనమోతాదు, విత్తనశుద్ధి, నారు పెంపకం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జులై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో కూరగాయ మొక్కలు నాటుతారు. ఈ కాలంలో వంగ, బెండతో పాటు పలు తీగజాతి పంటలు అనువైనవి. పచ్చి మిర్చి పంట కూడా లాభదాయకంగా ఉంటుంది. ఏకరాకు 8 టన్నుల ఎరువును దుక్కిలో వేసుకోవాలి. ఆకరి దూక్కిలో డిఏపి గాని సింగిల్ సూపర్ పాస్పేట్ గాని వేసుకుంటే వేరు వ్యవస్థ బాగుంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్