ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన బీజేపీ అభ్యర్థి

98885చూసినవారు
ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన బీజేపీ అభ్యర్థి
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నార్త్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కాకెన్ ముర్ము తన ప్రచారంలో ఓ యువతికి ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మాల్టా నార్త్ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆయన మళ్లీ అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై అధికార టీఎంసీ తీవ్ర విమర్శలు చేసింది. ‘మోదీ కుటుంబం’ అంటూ ఓట్లు అడిగేందుకు ఇంటింటికీ వచ్చేవాళ్ల పని చూడండి’ అని విమర్శించింది.

సంబంధిత పోస్ట్