నంద్యాల TDP అభ్యర్థి కారుకు ప్రమాదం

85494చూసినవారు
నంద్యాల TDP అభ్యర్థి కారుకు ప్రమాదం
నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎమ్ డీ ఫరూక్ కు పెను ప్రమాదం తప్పింది. నంద్యాల-కర్నూలు మార్గం హైవేపై గేదెలను ఫరూక్ కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పాన్యం మండలం తమ్మరాజుపల్లె దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్