ఈ పండ్లలో విటమిన్-సీ మెండు

69చూసినవారు
ఈ పండ్లలో విటమిన్-సీ మెండు
శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు, వెయిట్ లాస్‌కి విటమిన్-సి చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఉసిరి, జామకాయ, నిమ్మ పండ్లలో ఎక్కువగా విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది.. నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీపువ్వు, ఆకుకూరల వంటి పండ్లు, కూరగాయల్లో కూడా విటమిన్-సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్