శనగ సాగుకు ఈ నేలలు అనుకూలం

85చూసినవారు
శనగ సాగుకు ఈ నేలలు అనుకూలం
శీతాకాలంలో మంచు ఆధారంగా మిగులు తేమను ఉపయోగించుకుంటూ నల్లరేగడి నేలల్లో రబీలో పండించే పప్పు ధాన్యాల పంట శనగ. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఖరీఫ్‌లో వేసిన స్వల్పకాలిక పంటలు పూర్తి అవగానే లేదా ఎలాంటి పంటలు వేయని పొలాల్లో ఈ పంటను వేసుకోవచ్చు. నీరు నిలవని, చౌడు లేని, తేమ బాగా పట్టి ఉంచే సారవంతమైన, మధ్యస్థ, నల్లరేగడి నేలలు, ఉదజని సూచిక 6-7 ఉండే నేలలు ఈ పంట సాగుకు అనుకూలం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్