ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లే

81చూసినవారు
ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లే
వడదెబ్బ తగిలితే కళ్లు బైర్లు కమ్మడం, తల తిరిగినట్లు అనిపిస్తుంది. వడదెబ్బకు గురైన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, నాలుక తడారి పోతూ ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపించడం జరుగుతుంది. వాంతులు, విరేచనాలు, అతిసారం అవ్వడం జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్