వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్‌

74చూసినవారు
వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్‌
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. నిర్మల్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. 'పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దలకు రుణమాఫీ చేస్తే మాత్రం ఎవరూ అడగటం లేదు. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్‌, మరోవైపు దాన్ని మార్చే సమూహం ఉంది' అని రాహుల్‌ అన్నారు.

సంబంధిత పోస్ట్