కర్రలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు (వీడియో)

58చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అయోధ్యలోని రుదౌలీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య చిన్నపాటి వివాదం కారణంగా తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో వారు కర్రలు తీసుకుని ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్