వీరికి బొప్పాయి జ్యూస్ వద్దట

57చూసినవారు
వీరికి బొప్పాయి జ్యూస్ వద్దట
బొప్పాయిలో ఉండే పఫైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. కిడ్నీ సమస్యలున్న వారు దీనిని తినకూడదు. డయాబెటిస్, ఆమ్లత్వం సమస్యలు ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ రసం తాగకూడదట. రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునేవారు బొప్పాయి జ్యూస్ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్