అత్యవసర మెట్ల మార్గం నుంచి సైఫ్‌ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ: డీసీపీ (వీడియో)

53చూసినవారు
‌‌సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వినియోగించే అత్యవసర మెట్ల మార్గంలో ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక డీసీపీ దీక్షిత్‌ గేడమ్‌ మాట్లాడుతూ.. ‘"గత రాత్రి సైఫ్‌పై ఇంట్లో దాడి జరిగింది. నిందితుడు అగ్నిప్రమాదం వేళ వాడే మెట్ల మార్గంలో ఇంట్లోకి ప్రవేశించాడు. అతడు దొంగతనం కోసమే వచ్చినట్లు భావిస్తున్నాం. ఇప్పటికే నిందితుడిని గుర్తించారు. 10 బృందాలు ఈ కేసు దర్యాప్తు కోసం పనిచేస్తున్నాయి" అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్