వరలక్ష్మీ వ్రతం నాడు చేయాల్సిన పనులు

83చూసినవారు
వరలక్ష్మీ వ్రతం నాడు చేయాల్సిన పనులు
వరలక్ష్మీ వ్రతం చేసే వారు చాలా ప్రశాంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చేసినా.. ఈ వ్రతం కథను చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు. అయితే అలా వీలు కాని వారు కేవలం కలశం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్