దీనేనే జడ్ ప్లస్ ప్లస్ సెక్యూరిటీ అంటారేమో.. వీడియో వైరల్

70చూసినవారు
సాధారణంగా ఒక ఇంటికి రెండు, మూడు సీసీటీవీ కెమెరాలను అమర్చుతారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఇంటి బయట ఉన్న ఒకే గోడకు వరుసగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటికి బయట ప్లాస్టింగ్ లేదు, పెయింటింగ్ లేదు. కానీ, ఆ ఇంటి భద్రత కోసం చేసిన ఏర్పాట్లు చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఇంటి చుట్టూ వరుసగా డజన్ల కొద్దీ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్