బెండ సాగుతో అధిక దిగుబడులు ఇలా పొందవచ్చు

83చూసినవారు
బెండ సాగుతో అధిక దిగుబడులు ఇలా పొందవచ్చు
బెండను ఏడాది పొడువున సాగు చేసుకోవచ్చు. సాగునీటి లభ్యత తక్కువ ఉన్న చోట్ల కూడా బెండను సులభంగా సాగు చేయవచ్చు. బెండ ఆరుతడి పంట, అంతేకాదు కేవలం నాలుగు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. బెండను సాగు చేయడం ద్వారా ఒక ఎకరానికి 50 నుండి 100 క్వింటాళ్ల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు మార్కెట్లో బెండకు సంవత్సరం మొత్తం స్థిరమైన రేటు లభిస్తుంది, కాబట్టి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్