నైట్ షిఫ్ట్ చేసే వాళ్లకు ఇది ముఖ్యం.!

78చూసినవారు
నైట్ షిఫ్ట్ చేసే వాళ్లకు ఇది ముఖ్యం.!
కొందరు మార్నింగ్ డ్యూటీ చేస్తే మరికొందరు నైట్ డ్యూటీ, ఆఫ్టర్ నూన్ డ్యూటీ చేస్తుంటారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా నైట్ డ్యూటీ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ రాత్రిళ్లు నిద్ర లేకుండా పని చేయడం వలన అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంట. అందువలన నైట్ షిఫ్ట్ చేసే వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సంబంధిత పోస్ట్