డక్ ఔట్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?

50చూసినవారు
డక్ ఔట్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
ప్రపంచ క్రికెట్‌లో ఎవరైనా బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగు కూడా చేయకుండా ఔట్ అయినప్పుడు మనం వినేది డక్ అనే పదం. అయితే డక్ ఔట్‌లో మొత్తం ఎనిమిది రకాల డక్ ఔట్‌లు ఉన్నాయని తెలుసా? అవేంటో చూద్దాం.! గోల్డెన్ డక్, సిల్వర్ డక్, బ్రాంజ్ డక్, డైమండ్ డక్, రాయల్ డక్, లాఫింగ్ డక్, పెయిర్, కింగ్ పెయిర్ అంటూ మొత్తం 8 రకాలు డక్‌ ఔట్‌లు ఉన్నాయి. ఇవి బ్యాటర్ ఔట్ అయిన తీరు ఆధారంగా డిసైడ్ అవుతాయి.

సంబంధిత పోస్ట్