ట్రెండ్ అవుతున్న అరుణ్ యోగిరాజ్ ఎవరో తెలుసా.?

574చూసినవారు
ట్రెండ్ అవుతున్న అరుణ్ యోగిరాజ్ ఎవరో తెలుసా.?
రామ్‌ లల్లా విగ్రహాన్ని మలిచి అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు అరుణ్ యోగిరాజ్. వెయ్యేళ్ళ వరకు అరుణ్‌ పేరు అయోధ్యలో నిలిచిపోతుందని హిందువులు భావిస్తున్నారు. ఇంతకి ఈయన ఎవరంటే. కర్ణాటకలోని తరాల ప్రసిద్ధ శిల్పుల వంశానికి చెందిన ఒక విశిష్ట శిల్పి. ఎంబీఏ చదివి కార్పొరేట్‌ సంస్థలో పనిచేసాడు. 2008లో మళ్లీ ఆయన మనసు కళారూపం వైపు మళ్లించింది. అప్పటి నుంచి శిల్పాలను చెక్కుతూ వస్తున్నారు.

సంబంధిత పోస్ట్