ఏంటీ గోల్డెన్ వీసా.?

80చూసినవారు
ఏంటీ గోల్డెన్ వీసా.?
'గోల్డెన్ వీసా'ల జారీని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆసీస్ నిర్ణయం భారతీయులపై తక్కువ ప్రభావమే చూపించనుందని నిపుణులు చెబుతున్నారు. విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులు కొన్నేళ్ల పాటు ఆసీస్లో నివసించేందుకు వీలుగా ఈ గోల్డెన్ వీసాలను జారీ చేస్తుంటారు. అక్కడి నిబంధనల ప్రకారం కనీసం 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేవారు ఈ వీసాతో ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు.

సంబంధిత పోస్ట్