'చిరంజీవికి రాజ్యసభ సీటు' అనే వార్తలపై సుస్మిత స్పందన ఇదే!

64చూసినవారు
'చిరంజీవికి రాజ్యసభ సీటు' అనే వార్తలపై సుస్మిత స్పందన ఇదే!
టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చిందనే ప్రచారాన్ని ఆయన కుమార్తె సుస్మిత నిరాకరించారు. తన తండ్రి రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ పవన్‌ కళ్యాణ్‌ విజయం యొక్క సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉందని తెలిపారు. త్వరలో తన తండ్రితో సినిమా నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుస్మిత సినిమా రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్ మరియు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్