ఇదే ఫస్ట్ టైమ్!

57చూసినవారు
ఇదే ఫస్ట్ టైమ్!
వైసీపీ స్థాపించినప్పటి నుంచీ కనీసం ప్రతిపక్ష హోదా అయినా పార్టీకి ఉండేది. 2014లో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఊహించని రీతిలో 151 సీట్లతో వైసీపీ అధికారం దక్కించుకుని జగన్ సీఎం అయ్యారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ప్రతిపక్షం, ప్రతిపక్ష నేతలేని అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయా? వైసీపీ సభ్యుల పరిస్థితేంటి? ఎవరేం మాట్లాడుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్