పోలింగ్‌ సిబ్బందికి మెనూ ఇదే

542చూసినవారు
పోలింగ్‌ సిబ్బందికి మెనూ ఇదే
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని EC ఆదేశించింది. పోలింగ్‌ రోజున ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8-9 మధ్య ఉప్మా, 11- 12గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం అందిస్తారు. మధ్యాహ్యాహ్నం 3-4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు. సా. 5.30 కి టీ, బిస్కెట్లు అందిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్