స్వదేశంలో టీమ్ ఇండియా షెడ్యూల్ ఇదే

50చూసినవారు
స్వదేశంలో టీమ్ ఇండియా షెడ్యూల్ ఇదే
2024-25 సంవత్సరానికిగానూ టీమ్ ఇండియా హోమ్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది స్వదేశంలో మొత్తం 10 టెస్టులు, 6 వన్డేలు, 16 టీ20లు ఆడనుంది. జింబాబ్వేతో 5 టీ20లు, శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు, న్యూజిలాండ్ తో 3 టెస్టులు, బంగ్లాదేశ్ తో 2 టెస్టులు, 3 టీ20లు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు, ఇంగ్లాండ్ తో 5 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది. అక్టోబర్ 12న బంగ్లాదేశ్ తో మూడవ టీ20 హైదరాబాద్ లో జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్