బూడిద గుమ్మడికాయ తింటే ఇలా జరుగుతుందా!

78చూసినవారు
బూడిద గుమ్మడికాయ తింటే ఇలా జరుగుతుందా!
బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది సర్వరోగనివారిణిగా పని చేస్తుందని చెప్పారు. శరీరంలో పేరుకు పోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. దీనిని వింటర్ మిలాన్ అని అంటారు. అలాగే చర్మ, పొట్ట, కాలేయ సమస్యలు నయం అవుతాయి. వీటిలోని పదార్థాలు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా దీనిలో 96% నీరు ఉంటుంది. వేసవిలో తక్షణ శక్తిని అందిస్తుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్