ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది: రాష్ట్రపతి

68చూసినవారు
ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది: రాష్ట్రపతి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైనది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇది యావత్ దేశానికి గర్వకారణమైన సందర్భం. మన లక్ష్యాల వైపు నిజమైన ప్రయాణం జరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చాం’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్