ఈ చెట్టు వయసు 4,855 ఏళ్లు

84చూసినవారు
ఈ చెట్టు వయసు 4,855 ఏళ్లు
ప్రపంచంలోనే అత్యంత పురాతన చెట్టు అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలో ఉన్న ‘మెతుసెలా’ అనే చెట్టు వయసు దాదాపు 4,855 సంవత్సరాలు. సముద్ర మట్టానికి సుమారు 9500 అడుగుల ఎత్తులో బ్రిస్టిల్‌కోన్ పైన్ ఫారెస్టులో ఇది ఉంది. అడవిలో ఈ చెట్టు కచ్చితమైన స్థానాన్ని అమెరికా ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. 1957లో ఎడ్మండ్, టామ్ హర్లాన్ అనే శాస్త్రవేత్తలు ఈ చెట్టు శాంపిల్‌ను పరీక్షించి వయసును అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్