ఈ ఆహార పదార్థాలతో దంతాలకు ముప్పు

52చూసినవారు
ఈ ఆహార పదార్థాలతో దంతాలకు ముప్పు
కొన్ని రకాల ఆహార పదార్థాల కారణంగా దంతాల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా పుచ్చిపోతుంటాయి. పాప్‌కార్న్ ఆరోగ్యానికి మంచిదే అయినా వీటిని అతిగా తింటే దంతాల మీద ఉండే ఎనామిల్ పొర తొలగి బలహీనపడతాయి. కుకీలు, చిప్స్, క్యాండీలు, చాక్లెట్లు వంటి ప్రాసెసింగ్ ఫుడ్‌లో చక్కెరతో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి దంతాల మీద ఎక్కువ సమయం నిలిచిపోతాయి. దీంతో చిగుళ్లు దెబ్బతినడమే కాకుండా పుచ్చిపోతాయి.

సంబంధిత పోస్ట్