బాక్సింక్ డే టెస్ట్‌లో యశస్వీ జైస్వాల్ మూడు క్యాచ్‌లు డ్రాప్ చేశాడు. ఉస్మాన్ ఖవాజా, లబూషేన్, కమిన్స్ క్యాచ్ లు డ్రాప్ చేయడంతో తర్వాత వారు కీలక రన్స్ జోడించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ జైస్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.‘అరే జస్సూ.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా ఏంటీ..? బాల్ ఆడేదాకా కిందే ఉండు’ అంటూ చెప్పిన మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించాయి.