అమ్మకానికి మూడు నెలల చిన్నారి

51చూసినవారు
అమ్మకానికి మూడు నెలల చిన్నారి
3 నెలల పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో సంచలనం రేపింది. పోలీసులు చిన్నారిని అమ్ముతున్న ముఠాని అరెస్ట్ చేశారు. పిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో‌లో జరిగింది. సుమారు నాలుగు లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ, పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు. ఓ స్వచ్చంద సంస్థ ద్వారా వీరి గుట్టు రట్టు అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్