నేడు టికెట్లు విడుదల

60చూసినవారు
నేడు టికెట్లు విడుదల
IPL 17వ సీజన్ ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో తొలి విడతలో రెండు మ్యాచులు జరగనున్నాయి. ఈ నెల 27న SRH, ముంబై తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు ఇవాళ ఉదయం 11 గంటలకు అందుబాటులోకి రానున్నట్లు SRH ట్వీట్ చేసింది. పేటీఎం ఇన్‌సైడర్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్