డబ్ల్యూపీఎల్‌కు వేళాయె..

73చూసినవారు
డబ్ల్యూపీఎల్‌కు వేళాయె..
మహిళల ప్రీమియర్ లీగ్ మరో కొత్త సీజన్‌తో క్రికెట్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 23 నుంచి 2వ సీజన్ ప్రారంభం కానున్న వేళ ఆయా ప్లేయర్లు తమ జట్లతో చేరుతున్నారు. తాజాగా ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బెంగళూరులోని ఆర్సీబీ క్యాంపులో చేరారు. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరు, ఆ తర్వాతి మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్