సీఎంకు స్వాగతం పలికిన తిరుమల ఈవో

82చూసినవారు
సీఎంకు స్వాగతం పలికిన తిరుమల ఈవో
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రచన అతిథి గృహం వద్ద ఆలయ ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. రేపు వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు. మనుమడి తలనీలాలు సమర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్