టైటానిక్ ప్రత్యేకతలు

2268చూసినవారు
టైటానిక్ ప్రత్యేకతలు
టైటానిక్ నిర్మించడానికి మూడు వేల మంది కార్మికులు 26 నెలలు కష్టపడి పనిచేశారు. ఈ ఓడ నిర్మాణానికి 7.5 మిలియన్ డాలర్లు(ఇప్పటి లెక్క ప్రకారం 1300 కోట్లు) ఖర్చు అయ్యింది. నౌకలో ఈతకొలను, వ్యాయామశాల, టర్కిష్ బాత్, రెండు తరగతుల ప్రయాణీకులకు గ్రంథాలయాలు, స్క్వాష్ కోర్టును కలిగి ఉండేది. విద్యుదీకరణ వ్యవస్థ, నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు ఉండేవి. రెండు శక్తివంతమైన మార్కోని రేడియో సెట్లు కూడా ఉండేవి.

సంబంధిత పోస్ట్