రవితేజ 75వ చిత్రం టైటిల్ ఖరారు?

58చూసినవారు
రవితేజ 75వ చిత్రం టైటిల్ ఖరారు?
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన 'మిస్టర్ బచ్చన్' ఈనెల 15న రిలీజ్‌కు సిద్ధమవ్వగా, మరోవైపు భాను భోగవరపు డైరెక్షన్‌లో 75వ చిత్రాన్ని కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు. ఇక దీనికి 'కోహినూర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్