స‌మ్మ‌ర్‌లో బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే!

73చూసినవారు
స‌మ్మ‌ర్‌లో బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే!
మధుమేహ బాధితులు త‌గినంత నీరు తీసుకుంటే అధిక షుగ‌ర్‌ను శ‌రీరం యూరిన్ ద్వారా బ‌య‌ట‌కు పంప‌డంతో స‌రైన బ్ల‌డ్ షుగర్ లెవెల్స్ ఉండే వెసులుబాటు క‌లుగుతుంది. ఇక పండ్లు, తృణ‌ధాన్యాలు, లీన్ ప్రొటీన్స్ వంటి గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉండే ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవాలి. ఇవి నిదానంగా జీర్ణమ‌వుతూ బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తాయి. దీనితో పాటు ఒత్తిడికి దూరంగా నీడ ప‌ట్టున ఉండ‌టం, క్ర‌మం త‌ప్ప‌కుండా మందులు వాడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్