ఐటీఆర్ 5, ఐటీఆర్ 6 ఎవరికి వర్తిస్తాయి?

62చూసినవారు
ఐటీఆర్ 5, ఐటీఆర్ 6 ఎవరికి వర్తిస్తాయి?
ఐటీఆర్5: ఈ ఫారం కంపెనీలు, ఎల్ఎల్‌పీ, ఏఓపీలు, బీఓఐలు, ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్(ఏజేపీ), ఎస్టేట్ ఆఫ్ డిసీజ్డ్, ఎస్టేట్ ఆఫ్ ఇన్‌సాల్వెంట్, బిజినెస్ ట్రస్ట్, ఇన్వేస్ట్‌మెంట్ ఫండ్ విభాగాల పరిధిలోకి వచ్చేవారు సమర్పించాలి.
ఐటీఆర్6: సెక్షన్ 11(ఛారిటీ, మతపరమైన అవసరాల కోసం ఉన్న ఆస్తి ద్వారా లభించిన ఆదాయం) కింద మినహాయింపు కోరని కంపెనీలు ఈ ఫారంను ఉపయోగించుకోవాలి. దీన్ని కచ్చితంగా ఎలక్ట్రానిక్ రూపంలోనే దాఖలు చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్