ఇవాళ బాలగంగాధర్ తిలక్ వర్ధంతి

75చూసినవారు
ఇవాళ బాలగంగాధర్ తిలక్ వర్ధంతి
స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసి ముందుకు సాగిన మహానీయుడు.. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందుకే ఆయన్ను సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి పితామహుడిగా చరిత్రకారులు చెబుతారు. ఆయన ఎవరో కాదు మన బాలగంగాధర్ తిలక్.. ఇవాళ ఆయన వర్ధంతి.

సంబంధిత పోస్ట్