ఇవాళ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష

80చూసినవారు
ఇవాళ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
ఇవాళ దేశవ్యాప్తంగా సివిల్స్-2024 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 1,056 పోస్టులకు 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9.30-11.30 గంటలవరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30-4.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఎగ్జామ్‌కు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫొటో ఐడీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

సంబంధిత పోస్ట్