నేడు ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం

70చూసినవారు
నేడు ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్ డే ) నిర్వహిస్తారు. కాలేయ వ్యాధికి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. హెపటైటిస్‌-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్‌ శామ్యుల్‌ బ్లూమ్‌బర్గ్‌ గౌరవార్థం ఆయన పుట్టినరోజు నాడు ఈ దినోత్సవం జరుపబడుతుంది.

సంబంధిత పోస్ట్