జర్మనీకి బయలుదేరిన టాలీవుడ్ ఐకాన్ స్టార్.. వీడియో వైర‌ల్

57చూసినవారు
అల్లు అర్జున్ జ‌ర్మ‌నీలో జ‌రిగే ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి బెర్లిన్‌కు బయలుదేరారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనతో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ గురువారం ఉదయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెర్లిన్ వెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్