జార్ఖండ్‌లోనూ ఇద్దరు డిప్యూటీ సీఎంలు..?

72చూసినవారు
జార్ఖండ్‌లోనూ ఇద్దరు డిప్యూటీ సీఎంలు..?
జార్ఖండ్‌లో చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి 16న జరగనుంది. కొత్త కేబినెట్‌లో నాలుగైదు కొత్తముఖాలు కనిపించనున్నాయి. ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా దక్కనుందని సమాచారం. కాంగ్రెస్ కోటా నుంచి వచ్చిన నలుగురు మంత్రుల్లో బాదల్‌పాత్రలేఖ్, బన్నాగుప్తా, రామేశ్వర్‌ఓరాన్‌తోపాటు మరో ముగ్గురు మంత్రులను మార్చనున్నారు. అలాగే భూషణ్‌బడా, దీపికాపాండే, రామచంద్రసింగ్‌లకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్