రామ్ చరణ్ ఇంట దీపావళి వేడుకలు.. పాల్గొన్న టాలీవుడ్ స్టార్స్

963చూసినవారు
రామ్ చరణ్ ఇంట దీపావళి వేడుకలు.. పాల్గొన్న టాలీవుడ్ స్టార్స్
టాలీవుడ్ సెలబ్రెటీస్ దీపావళీ వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం తమ ఇంట్లో దీవాళీ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి సూపర్ స్టార్ మహేష్, నమ్రత దంపతులు, జూనియర్ ఎన్టీఆర్, ప్రణతీ దంపతులు, వెంకటేష్, అల్లు అర్జున్, స్నేహా దంపతులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ ఒకే చోట సందడి చేయడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్