ఈ ఏడాది ఉగాది పేరేంటి?

535చూసినవారు
ఈ ఏడాది ఉగాది పేరేంటి?
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. "యుగాది" అనే పదం రెండు పదాల కలయిక. "యుగం" (వయస్సు) , "ఆది" (ప్రారంభం) ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. క్రోధి అర్థం కోపం కలిగించేదని.

సంబంధిత పోస్ట్