టయోటా భారతదేశంలో తన మొదటి పరిశోధన& అభివృద్ధి (R&D) సెంటర్‌ను బెంగళూరులో 2027 నాటికి ప్రారంభించనుంది. దీనికోసం 1,000 ఇంజినీర్లను నియమించుకోనుండగా.. ఆటోమొబైల్ టెక్నాలజీ అభివృద్ధి, స్థానికీకరణ, అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ పరిష్కారాలపై దృష్టి పెట్టనుంది. ఈ R&D కేంద్రం భారతదేశాన్ని టయోటా గ్లోబల్ ఆటోమొబైల్ ఇన్నొవేషన్‌లో కీలక భాగంగా మారుస్తుంది.